తెలుగు గురూజీ 04 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

FAU-G ఆన్ లైన్ గేమ్ ఎంతో కాలం తర్వాత జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం రోజున FAU-G భారతదేశంలో విడుదల కాబోతుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ FAU-G ఆటకు కొత్త ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఖత ద్వారా విడుదల చేశారు. PUBG మొబైల్ గేమ్ కు ప్రత్యామ్నాయం గా  FAU-G ను పరిగణ లోకి తీసుకోవచ్చు. మొదట అక్టోబర్‌లో విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ నెలలో విడుదల కాదం విశేషం.

ప్రముఖ చైనా వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు మరియు బహుళజాతి సాంకేతిక సంస్థ అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా కనపడటం లేదని ఇంటర్నెట్ లో వార్త హల్చల్ చేస్తుంది. అయతే జాక్ మా అక్టోబర్ లో చైనా ప్రభుత్వం పైన చేసిన విమర్శల తరువాత ఆయన కనపడుత లేదని ట్విట్టర్ లో కొన్ని సందేశాలు తిరుగుతున్నాయి. అయతే దీని పైన పూర్తీ సమాచారం రావాల్సి ఉంది.

“ప్రతిరోజూ ఇతిహాసాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. శామ్సంగ్ జనవరి 14, 2021 న రాత్రి 8 గంటలకు విడుదల చేయబడుతుంది అంటూ ట్విట్టర్ లో అధికారికంగా వార్త విడుదల చేసింది. అయితే దీని పైన అందరూ samsung S-20+ లేదా Samsung S21 అని కామెంట్లు చేస్తున్నారు. Samsung India

గ్రాఫ్లెక్స్ టీ-షర్టుతో పాప్ సంస్కృతిపై మీ ప్రేమను చూపండి. ఇది ఖచ్చితమైన ఫిట్ మీ కోసం అంటూ రియల్ మీ టి-షర్టు అమ్మకాలను రేపటి నుండి ప్రారంభిస్తోంది. అయితే గతం లో ఇలాగే షియోమి, వన్ ప్లస్ కూడా టి – షర్టు విడుదల చేశారు, కాని అమ్మకాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు

6.5 ”హెచ్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లే మరియు 13 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు అన్ని కొత్త మెగా ఫీచర్లతో మీ ఎంటర్టైన్మెంట్ కోటీని మాక్స్అప్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్విట్టర్ లో samsung ప్రకటించింది. కాని ఈ ప్రకటన నేపాల్ వినియోగదారుల కోసం

కరోన వ్యాక్సిన్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో వచ్చే సమయం లో కో-విన్ యాప్‌ విడుదల చేయబోతున్నారు . దీని ద్వారా లబ్ధిదారులు టీకా కోసం ఐడి ప్రూఫ్‌ను నమోదు చేసి సమర్పించాలి. టీకా కోసం కో-విన్ యాప్‌లో నమోదు అవసరం అంటూ పలు వార్త కధనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంచితే ఇదే పేరు తో ఉండే నకిలీ ఆప్ లను వాడవద్దని నిపుణులు చెప్తున్నారు .

మరిన్ని వార్తా కధనాలకోసం teluguguruji.com

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!