తెలుగు గురూజీ 07 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశంలో రూపకల్పన మరియు తయారు చేసిన Z1 ను లావా మొబైల్స్ తన మొట్టమొదటి జెడ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రోజు లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించిన కొత్తగా ఇండియా ఫోన్‌లను లాంచ్ చేయడాన్ని కంపెనీ టీజ్ చేసింది.

లావా వినియోగదారులను కొనుగోలు చేయడానికి ముందు వారి ఫోన్‌లను ఏ వ్అధముగా ఉండాలో ఎంచుకునే సదుపాయం కల్పిస్తుంది. వాటిలో ముఖ్యం గా వెనుక మరియు ముందు వైపున ఉన్న కెమెరాలు, రంగులు, ర్యామ్ మరియు నిల్వ మధ్య ఎంచుకునే అవకాశాన్ని ఉంది. వినియోగదారులు 66 రకాలుగా ఫోన్ కొనే ముందు మార్పులు చేసుకోవచ్చు. ఇది అధికారిక వెబ్‌సైట్ నుండి జనవరి 11 నుండి అమ్మకాలు ప్రారంభం చేయబోతుంది.

రియల్‌మే బడ్స్ ఎయిర్‌ప్రో మాస్టర్ ఎడిషన్‌తో ఫుల్ మిర్రర్ డిజైన్ మరియు 35 డిబి వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి యాక్షన్-ప్యాక్డ్ ఫీచర్లతో కూడిన దీని ధర, 4,999/- రేపు మద్యాహ్నం అమ్మకాలకు అందుబాటులో రానుంది.

మరిన్ని విషయాల కోసం teluguguruji.com

FAU-G Review

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని  ఆన్‌లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని  ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]

మరింత సమాచారం కోసం
Daily Telugu Tech

తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]

మరింత సమాచారం కోసం
Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!