ఈ ఏడాది ప్రారంభంలో షియోమి నుండి విడిపోయిన పోకో ఇప్పుడు పోకో ఎం 2 మరియు పోకో సి 3 లపై ధరల తగ్గింపును బుధవారం ట్విట్టర్ లో ప్రకటించింది. పోకో ఎం 2 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 6 జిబి ర్యామ్ ఫోన్లలో ఒకటిగా ఉంది పాత ధర రూ .10,999 నుండి ఇప్పుడు రూ .9,999 కు అందుబాటు లో ఉంది. పోకో సి-3 ఇప్పుడు 32 జిబి వేరియంట్‌కు రూ .7,499 వద్ద ప్రారంభమవుతుంది మరియు 4 64 జిబి వేరియంట్ రూ .8,499 కు లభిస్తుంది.
మీ పురోగతిని దృశ్యమానం చేయండి మరియు మీ ప్రాణాధారాలను రియల్మెవాచ్లతో తనిఖీ చేయండి. మీ ఫోన్లో రియల్ టైమ్ హెల్త్ రిపోర్టులను పొందండి మరియు Smarter Round The Clock లో ఉండండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రూ.4,999 నుండి ధర ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు http://realme.com లో అమ్మకానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.
PUBG ఆన్ లైన్ గేమ్ ఇప్పుడు మళ్ళీ భారత దేశం లోకి రాబోతుంది అంటూ ట్విట్టర్ లో త్వరలో జనవరి 15 నుండి జనవరి 19 మధ్య ప్రకటన వస్తుందంటూ ట్విట్టర్ లో ట్వీట్ సంచలనం గా మారింది. ఆ ట్వీట్ ఇలా ఉంది

ఈ నెల లో ఐడియా కాల్ క్వాలిటీ బాగుందని TRAI టెలికాం రెగ్యులేటరి అథారిటీ అఫ్ ఇండియా తెలిపింది.
మరిన్ని విషయాల కొరకు teluguguruji.com