అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది.
ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన ఎక్కడ సోషల్ మీడియా లో ప్రచారాలు చేయకపోవడం అనేక ఆసక్తి కరమైన అనుమానాలను వినియోగదారుల లో కలిగిస్తుంది.
రెడ్ మీ ఇండియా ఇప్పుడు అనేక రకాల ఉతత్తుల పైన తగ్గింపు లను ప్రకటించింది. ఎప్పడైతే షియోమి నుండి విడిగా అమ్మకాలను ప్రారంభించిందో పోటా పోటిగా వినియోగదారులను ఆకర్షించాలని చూస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు నోట్-9 ప్రో మాక్స్ ధర GB+64GB ధర రూ 14,999 మరియు 6GB+128GB ధర రూ17,499 తగ్గించ బోతునట్లు ట్విట్టర్ లో ప్రకటించింది.
రియల్ మీ కూడా రిపబ్లిక్ డే తగ్గింపు అమ్మకాలను మొదలు పెట్టింది అయతే ఈ అమ్మకాలను అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ల ద్వారా చేపట్ట బోతున్నట్లు ప్రకటించింది.