Canara Bank SO Jobs Recruitment 220 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నియామకాలు

Canara Bank SO Jobs Recruitment

కెనరా బ్యాంక్ స్కేల్ 1 లోని వివిధ విభాగాలలో Canara Bank SO Jobs Recruitment స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేది: 25 నవంబర్ 2020

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు  తేదీ: 15 డిసెంబర్ 2020

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల ఖాళీ వివరాలు:

బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్,  బిఐ స్పెషలిస్ట్, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డెవలపర్ / ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కాస్ట్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ ఫైనాన్స్, సమాచార భద్రతా విశ్లేషకుడు ఇలా అనేక రకాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది.

మొత్తం పోస్ట్లు  – 220 పోస్ట్లు

విద్యార్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంభందిత విభాగం లో పి.జి లేదా డిప్లొమా తో పాటుగా  డిగ్రీ కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

వయోపరిమితి:

అభ్యర్ధుల వయస్సు  22 నుండి 38 సంవత్సరాలు మధ్యలో ఉండవలెను.

వయోపరిమితి రిజర్వు అభ్యర్ధులకు మినహాయింపు కలదు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్ధులు  రూ .600 / – చెల్లించవలెను

ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు అభ్యర్ధులు  రూ .100 / – చెల్లించవలెను

 ఎంపిక విధానం:

అభ్యర్ధుల ఎంపిక విధానం వ్రాత పరీక్ష ద్వారా చేయబడుతుంది

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా 15 డిసెంబర్ 2020 లోపు వెబ్ సైట్ నందు నమోదు చేసుకొనవలెను.

పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!