BHEL – భోపాల్ లో 300 అప్రెంటిస్ పోస్టులు
BHEL – భోపాల్ లో 300 అప్రెంటిస్ పోస్టులు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్) భోపాల్ 2021-22 సంవత్సరానికి ఐటిఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అప్రెంటిస్ పోస్టుల్లో సుమారు 300 ఖాళీలు భర్తీ చేయబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు 22 ఫిబ్రవరి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం.
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 04 ఫిబ్రవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22 ఫిబ్రవరి 2021
ఎలక్ట్రీషియన్ – 80 పోస్టులు
ఫిట్టర్ – 80 పోస్టులు
మెషినిస్ట్ కాంపోజిట్ – 30 పోస్టులు
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) – 20 పోస్టులు
టర్నర్ – 20 పోస్టులు
కంప్యూటర్ – 30 పోస్టులు
డ్రాఫ్ట్స్మన్ (మెకానిక్) – 05 పోస్టులు
ఎలక్ట్రికల్ మెకానిక్ – 05 పోస్టులు
మెకానిక్ మోటారు వాహనం – 05 పోస్టులు
మెషినిస్ట్ (గ్రైండర్) – 05 పోస్టులు
మాసన్ (తాపీ పని) – 05 పోస్టులు
పెయింటర్ (జనరల్) – 05 పోస్టులు
వడ్రంగి – 05 పోస్టులు
ప్లంబర్ – 05 పోస్టులు
అభ్యర్ధుల వయస్సు 14 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలకు మించరాదు.
అభ్యర్ధులను మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును.
అభ్యర్థులు 04 ఫిబ్రవరి, 2021 నుండి 22 ఫిబ్రవరి, 2021 లోపు https://bpl.bhel.com/bplweb_new/Default.aspx వెబ్సైట్ను ఉపయోగించి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల ద్వారా దరఖాస్తు విధానం అంగీకరించబడవు.
BHEL – భోపాల్ లో 300 అప్రెంటిస్ పోస్టులకు పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com