BHARAT DYNAMICS LIMITED (BDL) – 70 Project Engineers
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) 70 ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఖాళీల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. BHARAT DYNAMICS LIMITED (BDL) – 70 Project Engineers ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధులు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) 31 మార్చి 2021లోపు https://bdl-india.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 మార్చి 2021
ప్రాజెక్ట్ ఇంజనీర్: 55 పోస్టులు
ప్రాజెక్ట్ ఆఫీసర్: 15 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి AICTE ఆమోదించిన BE / B.Tech/ B.Sc Engg (4 సంవత్సరాలు) లో ఫస్ట్ క్లాస్ (60%) మార్కులతో / ఇంటిగ్రేటెడ్ M.E. / M.Tech కోర్సు లేదా సమానమైన అర్హత కలిగి ఉండవలెను.
ప్రాజెక్ట్ ఆఫీసర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి MBA లో ఫస్ట్ క్లాస్ (60%) మార్కులు కలిగి ఉండవలెను.
అభ్యర్థులు వయస్సు తేది 05.03.2021 నాటికి గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండవలెను.
అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.300/- చెల్లించవలెను.
అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారం గా ఎంపిక జరుగుతుంది.
BHARAT DYNAMICS LIMITED (BDL) – 70 Project Engineers పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com