BEML Junior Executive Recruitment 2021
బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Jobs Website – Telugu Guruji ద్వారా మీకోసం.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01 జూన్ 2021
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైనాన్స్
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – హెచ్.ఆర్
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంటర్మీడియట్ తో పాటు గా C.A లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండవలెను.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హెచ్.ఆర్)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఫస్ట్ క్లాస్ తో గ్రాడ్యుయేట్ రెండేళ్ళు పూర్తి
సమయం MBA (HR / IR) / MSW లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / పర్సనల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పారిశ్రామిక సంబంధాలు తో IR / HR / కార్మిక చట్టాలు విశ్వవిద్యాలయం / సంస్థ కలిగి ఉండవలెను.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ / ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA)
అభ్యర్ధులు దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు.
అభ్యర్థులు వయస్సు గరిష్టంగా 27 సంవత్సరాలు మించరాదు. రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు కలదు.
అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపట్టడం జరుగుతుంది.
అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన విధముగా అధికారిక వెబ్ సైట్ https://www.bemlindia.in/Current_job.aspx ద్వారా నమోదు చేసుకొనవలెను.
BEML Junior Executive Recruitment 2021 పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com