భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – అప్రెంటిస్ – ఘజియాబాద్ – నోటిఫికేషన్ 2020

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) బెల్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2020:

ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుకు నియామకం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు . కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫార్మాట్ ద్వారా  నవంబర్ 23 2020న లేదా అంతకన్నా ముందు సూచించిన ఫార్మాట్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెని గురించి:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఒక భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ మరియు రక్షణ సంస్థ, ఇది సుమారు తొమ్మిది కర్మాగారాలు మరియు భారతదేశంలోని అనేక ప్రాంతీయ కార్యాలయాలు కలవు.

ఇది భారత ప్రభుత్వానికి చెందినది మరియు ప్రధానంగా భారత సాయుధ దళాల కోసం అధునాతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని తొమ్మిది పిఎస్‌యులలో బెల్ ఒకటి. దీనికి భారత ప్రభుత్వం వారు  నవరత్న హోదా ఇచ్చారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి ముగింపు తేదీ: 23 నవంబర్ 2020

BEL ప్రాజెక్ట్ ఇంజనీర్ అప్రెంటిస్ ఖాళీ వివరాలు:

మెకానికల్ ఇంజనీరింగ్ – 15

పోస్టులుకంప్యూటర్ సైన్స్ – 10 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ – 15 పోస్టులు

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 4 పోస్టులు

సివిల్ ఇంజనీరింగ్ – 6 పోస్టులు

బెల్ అప్రెంటిస్ 2020 విద్యార్థులకు ఇచ్చే భత్యము (స్టైపెండ్) – రూ. 11,110 / –

విద్యా అర్హత :

31 డిసెంబర్ 2017 న లేదా తరువాత AICTE లేదా GOI చేత గుర్తించబడిన అభ్యర్థులు పైన పేర్కొన్న ఇంజనీరింగ్ శాఖలలో గ్రాడ్యుయేషన్  అనగా  BE / B.Tech కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు చేయు విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు 23 నవంబర్ 2020 న లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తు సమర్పించిన తరువాత దరఖాస్తు ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు. మరిన్ని సమగ్ర వివరాలకు వెబ్ సైట్ చూడండి

బెల్ అప్రెంటిస్ 2020 వెబ్ సైట్ లింక్. 

BEL 02 1

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!