BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Jobs Website –  Telugu Guruji ద్వారా మీకోసం.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్  2021

ఖాళీల వివరాలు:

సూపర్‌వైజర్ – 26 పోస్టులు

సీనియర్ సూపర్‌వైజర్ – 4 పోస్టులు

హ్యాండిమాన్ / లోడర్ – 73 పోస్టులు

BECIL Qualification

విద్యార్హత:

సూపర్‌వైజర్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి  బ్యాచిలర్ డిగ్రీని  లేదా తత్సమానమైన అర్హతను కలిగి ఉండవలెను.

సీనియర్ సూపర్‌వైజర్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి  బ్యాచిలర్ డిగ్రీని  లేదా తత్సమానమైన అర్హతను కలిగి ఉండవలెను.

హ్యాండిమాన్ / లోడర్:

అభ్యర్ధులు గుర్తింపు పొందిన 8వ తరగతి లో ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.

వయోపరిమితి:

హ్యాండిమాన్ / లోడర్:

అభ్యర్థులు వయస్సు గరిష్టంగా 45 సంవత్సరాలు మించరాదు.

సూపర్‌వైజర్:

అభ్యర్థులు వయస్సు గరిష్టంగా 30 సంవత్సరాలు మించరాదు.

సీనియర్ సూపర్‌వైజర్:

అభ్యర్థులు వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు చేయు విధానం:

అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు https://www.becil.com/vacancies వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకొనవలెను.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక చేపట్టడం జరుగుతుంది.

BECIL Supervisors Recruitment 2021  పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

 

UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
TSPSC Recruitment

Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021

Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021 తెలంగాణ రాష్ట్రంలో  Sr Assistant & Jr Assistant Posts TSPSC Recruitment 2021 సీనియర్ అసిస్టెంట్ / జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు పి.వి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం  మరియు  జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం నందు నియామకాల కొరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆసక్తి మరియు అర్హత […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!