భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్టెపెండియరీ ట్రైనీలు

భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్టెపెండియరీ ట్రైనీలు

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో BARC STIPENDIARY TRAINEES స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I మరియు కేటగరి -II పోస్టుల కొరకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తు లను ఆహ్వానించింది.

అభ్యర్ధులు 31 జనవరి 2021 లోపు దరఖాస్తు ఆన్ లైన్ లో https://recruit.barc.gov.in/barcrecruit వెబ్ సైట్ ద్వారా నమోదు చెసుకునగలరు.

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) భారతదేశపు ప్రధాన అణు పరిశోధన కేంద్రం, దీని ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్రలోని ట్రోంబేలో ఉంది. అణు శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు సంబంధిత ప్రాంతాల యొక్క మొత్తం వర్ణపటాన్ని కప్పి ఉంచే ఆధునిక పరిశోధన మరియు అభివృద్ధి కోసం విస్తృతమైన మౌలిక సదుపాయాలతో కూడిన బహుళ-క్రమశిక్షణా పరిశోధనా కేంద్రం BARC.

ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి కోసం, అణు శక్తి యొక్క శాంతియుత అనువర్తనాలను కొనసాగించడమే BARC యొక్క ప్రధాన ఆదేశం. రియాక్టర్ల సైద్ధాంతిక రూపకల్పన, కంప్యూటరీకరించిన మోడలింగ్ మరియు అనుకరణ, ప్రమాద విశ్లేషణ, కొత్త రియాక్టర్ ఇంధన పదార్థాల అభివృద్ధి మరియు పరీక్ష మొదలైన అణు విద్యుత్ ఉత్పత్తి యొక్క అన్ని కోణాలను ఇది నిర్వహిస్తుంది. ఇది ఖర్చు చేసిన ఇంధన ప్రాసెసింగ్ మరియు అణు వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం గురించి కూడా పరిశోధన చేస్తుంది. పరిశ్రమలు, ఔషధాలు, వ్యవసాయం మొదలైన వాటిలో ఐసోటోపుల కోసం దాని ఇతర పరిశోధనా దృష్టి ప్రాంతాలు. బార్క్ దేశవ్యాప్తంగా అనేక పరిశోధనా రియాక్టర్లను నిర్వహిస్తోంది. అలాగే మైసూరు లో కూడా కార్యాలయం కలదు.

నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15 డిసెంబర్  2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2021

ఖాళీల వివరాలు:

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I – 50 పోస్టులు

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -II – 106 పోస్టులు

విద్యార్హత:

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి సంభందిత ఇంజనీరింగ్ విభాగము నందు డిప్లొమా తో  కనీసం 60% మార్కులు కలిగి ఉండవలెను.

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -II:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ  నుండి ఇంటర్మీడియట్ లేదా 10 వ తరగతి తో పాటు  సంభందిత విభాగం నందు ఐ.టి.ఐ కలిగి ఉండవలెను.

వయోపరిమితి:

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I  నమోదు చేసుకునే అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 24  సంవత్సరాలు ఉండవలెను.

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -II  నమోదు చేసుకునే అభ్యర్థులు వయస్సు గరిష్టం గా 22  సంవత్సరాలు ఉండవలెను.

జీతము:

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I  అభ్యర్థుల కు మొదటి సంవత్సరం రూ. 16000/-  మరియు రెండవ సంవత్సరం రూ. 18000/-

స్టె స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I  అభ్యర్థుల కు మొదటి సంవత్సరం రూ. 10500/- మరియు రెండవ సంవత్సరం రూ. 12500/-

దరఖాస్తు రుసుం:

స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -I  అభ్యర్థుల కు  పరీక్ష ఫీజు: రూ. 150 / – మరియు  స్టెపెండియరీ ట్రైనీలు కేటగరి -II  అభ్యర్థుల కు  పరీక్ష ఫీజు: రూ. 100 / – కింద అభ్యర్ధులు చెల్లించవలెను.

దరఖాస్తు చేయువిధానం:

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 31 జనవరి 2021లోపు BARC STIPENDIARY TRAINEES పోస్టులకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com 

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!