160 ఖాళీలకు బార్క్ స్టైపెండియరీ ట్రైనీ నియామకాలు BARC Stipendiary Trainee Recruitment

BARC Stipendiary Trainee Recruitment

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) BARC Stipendiary Trainee Recruitment తారాపూర్ మరియు కల్పక్కం లోని స్టైపెండియరీ ట్రైనీ పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిసెంబర్ 15 నుండి 2021 జనవరి 31 వరకు బార్క్ స్టైపెండియరీ ట్రైనీ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.barc.gov.in వెబ్ సైట్ లో సమాచారం అందుబాటు  లో ఉంది

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15 డిసెంబర్ 2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2021

ఖాళీల వివరాలు

స్టైపెండియరీ ట్రైనీ కేటగిరీ -1 (గ్రూప్ బి) – 50 పోస్టులు

మెకానికల్ – 13 పోస్టులు

ఎలక్ట్రికల్ – 6 పోస్టులు

కెమికల్  – 7 పోస్టులు

సివిల్- 13 పోస్టులు

ఎలక్ట్రానిక్స్- 3 పోస్టులు

ఇన్స్ట్రుమెంటేషన్- 4 పోస్టులు

కెమిస్ట్రీ – 4 పోస్టులు

స్టైపెండియరీ ట్రైనీ కేటగిరీ -2 (గ్రూప్ సి) – 106 పోస్టులు

ప్లాంట్ ఆపరేటర్ – 15 పోస్టులు

ఎ / సి మెకానిక్ – 1 పోస్టు

ఫిట్టర్- 45 పోస్టులు

వెల్డర్ – 5 పోస్టులు

ఎలక్ట్రీషియన్ – 6 పోస్టులు

ఎలక్ట్రానిక్ మెకానిక్ – 11 పోస్టులు

మెషినిస్ట్ – 3 పోస్టులు

ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 13 పోస్టులు

వెల్డర్  – 1 పోస్టు

మెకానికల్ డీజిల్ – 3 పోస్టులు

మెషినిస్ట్ గ్రైండర్ – 2 పోస్టులు

ప్రయోగశాల సహాయకుడు – 1 పోస్టు

వయోపరిమితి

అభ్యర్థులు వయస్సు కనిష్టం గా 18 సంవత్సరాలు మరియు గరిష్టం గా 24 సంవత్సరాలు.

అభ్యర్ధుల ఎంపిక విధానం

అభ్యర్ధుల ఎంపిక వ్రాత పూర్వక పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు చేయువిధానం

BARC Stipendiary Trainee Recruitment భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) తారాపూర్ మరియు కల్పక్కం లోని స్టైపెండియరీ ట్రైనీ పోస్టులకు నియామకాలకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 31 జనవరి 2021లోపు పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 విద్యార్హతలకు మరియు  పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.

 

 

 

 

మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!