అస్సాం విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిడిసిఎల్) లో 341 అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ మేనేజర్ పోస్టుల నియామకాలు
అస్సాం విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిడిసిఎల్), అస్సాం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎఇజిసిఎల్) 341 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను కోరింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా తేదీ 18 డిసెంబర్ 2020 లోపు నమోదుకు చేసుకొనవలెను.
దరఖాస్తు ప్రారంభ తేదీ – 09 డిసెంబర్ 2020
దరఖాస్తు చివరి తేదీ – 18 డిసెంబర్ 2020
మొత్తం ఖాళీలు – 341 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ –114 పోస్టులు
ఎలక్ట్రికల్ – 82 పోస్టులు
మెకానికల్ – 9 పోస్టులు
సివిల్ – 9 పోస్టులు
సమాచార సాంకేతికత – 7 పోస్టులు
మానవ వనరులు (HR) –7 పోస్టులు
జూనియర్ మేనేజర్ – 227 పోస్టులు
ఎలక్ట్రికల్ – 190 పోస్టులు
మెకానికల్ – 21 పోస్టులు
సివిల్ – 10 పోస్టులు
సమాచార సాంకేతికత – 6 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంభందిత విభాగం లో పూర్తి సమయం బి.ఇ లేదా బి. టెక్ తత్సమాన ఇంజనీరింగ్ డిగ్రీ కనీసం 60% మార్కులతో కలిగి ఉండవలెను.
అసిస్టెంట్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్):
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి నుండి కనీసం 60% మార్కులతో (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ / పర్సనల్ మేనేజ్మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / సోషల్ వెల్ఫేర్) స్పెషలైజేషన్‌తో 2 సంవత్సరాల యం.బి.ఎ కలిగి ఉండవలెను.
జూనియర్ మేనేజర్:
అభ్యర్ధులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి సంభందిత విభాగం లో పూర్తి సమయం బి.ఇ లేదా బి. టెక్ తత్సమాన ఇంజనీరింగ్ డిగ్రీ కనీసం 60% మార్కులతో కలిగి ఉండవలెను.
అసిస్టెంట్ మేనేజర్:
అభ్యర్ధుల వయస్సు కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టం గా 44 సంవత్సరాలు ఉండవలెను.
జూనియర్ మేనేజర్:
అభ్యర్ధుల వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టం గా 44 సంవత్సరాలు ఉండవలెను.
జనరల్ / ఓబిసి / ఎంఓబిసి అభ్యర్ధులు దరఖాస్తు రుసుం రూ .800 / – చెల్లించవలెను.
ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు రుసుం రూ. 400 / – చెల్లించవలెను.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 18 డిసెంబర్ 2020 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.