ఇన్స్పెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ 45 పోస్టుల నియామకాలు 2021
అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎ.పి.ఎస్సి) 45 ఇన్స్పెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ (గణాంక అధికారులు) అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు 2021చేపడుతుంది. దీనికి సంభదించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ లో 45 ఇన్స్పెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ (గణాంక అధికారులు) కొరకు నియామకాలు చేపట్టింది. https://apscrecruitment.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు 16 జనవరి 2021 నుండి 17 ఫిబ్రవరి 2021 లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకొనవలెను.
ఇన్స్పెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ 45 పోస్టుల నియామకాలు నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 16 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2021
ఇన్స్పెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ (గణాంక అధికారులు) – 45 పోస్టులు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆర్ధికశాస్త్రం, గణాంకాలు లేదా గణితంలో కనీసం రెండవ తరగతి మాస్టర్ డిగ్రీ లేదా దానికి సమానమైన. దరఖాస్తుదారులు ఆన్లైన్ లో విద్యా అర్హత యొక్క మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల వయస్సు కనిష్టంగా 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 38 సంవత్సరాలు ఉండవలెను.
రిజర్వు అభ్యర్ధులకు వయోపరిమితి నిభందనలను అనుసరించి సడలింపు కలదు.
సాధారణ అభ్యర్ధులు దరఖాస్తు రుసుం క్రింద రూ .250 / – చెల్లించవలెను.
రిజర్వు అభ్యర్ధులు సమాచారం ఛార్జీలు మాత్రమే రూ .150 / – చెల్లించవలెను.
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఇన్స్పెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ 45 పోస్టుల నియామకాలు 2021 కొరకు 17 ఫిబ్రవరి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును https://apscrecruitment.in/ లో నమోదు చేసుకోవలెను.
పూర్తీ వివరాలకు వెబ్ సైట్ లోని సమాచారాన్ని మరియు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చూడగలరు. అందుకోసం ఈ క్రింద వివరలా లింక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com
నిరంతర వార్త ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు telugu_Jobalerts