AP High Court Jobs Civil Judge Notification
ఎపి హైకోర్టులో 55 సివిల్ జడ్జిల నియామకాలు నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ (సర్వీస్) సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) AP High Court Jobs Civil Judge Notification కు నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తుదారులు అభ్యర్ధులు 03 డిసెంబర్ 2020 నుండి 02 జనవరి 2021 వరకు ఆన్లైన్ దరఖాస్తును చేసుకొనవలెను.
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 03 డిసెంబర్ 2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02 జనవరి 2021
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) – 55 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ (సర్వీస్) 2007 మరియు 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండవలెను.
అభ్యర్ధుల వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలు మించరాదు.
రిజర్వు చేసిన కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంది.
AP High Court Jobs Civil Judge Notification ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా 02 జనవరి 2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తీ వివరాలకు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోని సమాచారాన్ని గమనించగలరు.
మరిన్ని ఉద్యోగావకాశాల కోసం teluguguruji.com