మా గురుంచి Telugu Guruji, టైం పాస్ చేయడానికి ఎన్నో రకాల వెబ్ సైట్లు ఉన్నాయి. మీరు Telugu Guruji ఇక్కడికి వచ్చారంటే ఎదో తెలియని విషయం నేర్చుకోవడానికే కదా.
ఇక్కడ ఉపాధి, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ ఉద్యోగావకాశాలు షేర్ మార్కెట్, ఆరోగ్యం, వంటిటి చిట్కాలు, వంటలు, చిన్న పిల్లల ఆరోగ్య సలహాలు ఇలా అనేక వాటిపైన పూర్తీ స్థాయి సంచారం అందిచే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ డిజిటల్ మార్కెటింగ్ యుగం లో జరుగుతున్నమోసాలు చూసి ప్రతి ఒక్కరికి నిజమైన నిష్పాక్షికమైన సమాచారం ఇవ్వాలని మా ఆకాంక్ష. ఎదో ఒక పేరు పెట్టి వ్యూస్ పెంచుకునే ఆలోచన లేదు.
ఒక సామాన్య వ్యక్తికి సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యం. ఈ వెబ్ సైట్ ద్వారా మీకు ఎంతో కొంత ఉపయోగం కలగాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాం.
ఇక్కడ మీకు దొరికే సమాచారం కొత్తది అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఎవరు చదివినా ఎక్కడ చదివినా 2+2 =4 ఉంటుంది కాని 2+2 =6 ఉండదు. ప్రతి ఒక్కరికి చదవడం అనే అలవాటు పెంచాలనే ఉద్దేశ్యం తో ఈ వెబ్ సైట్ ఏర్పాటు చేశాము.
ఇందులోని సమాచారం మీకు బాగుంది అనుకుంటే దీని గురించి మరో ఇద్దరికి చెప్పండి.
ధన్యవాదాలు.