తమిళనాడు పాల ఉత్పత్తి సహకార సంస్థ లో 460 సీనియర్ ఫ్యాక్టరీ సహాయకుల నియామకాలు.

తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను కోరడం జరిగింది.  అభ్యర్ధులు 05 డిసెంబర్  2020 లోపు దరఖాస్తు చేసుకోనవలెను.

ముఖ్యమైన తేదీ:

ఆన్‌లైన్ నమోదు ప్రారంభ తేదీ : 16 నవంబర్ 2020

ఆన్‌లైన్ నమోదు చివరి తేదీ : 05 డిసెంబర్ 2020

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ ఖాళీల వివరాలు: 

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (డెయిరింగ్): 170 పోస్టులు

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (ల్యాబ్): 20 పోస్టులు

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (పశుసంవర్ధక): 70 పోస్టులు

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (అడ్మిన్): 70 పోస్టులు

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (మార్కెటింగ్): 60 పోస్టులు

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (ఇంజనీరింగ్): 70 పోస్టులు

milking 1805390 1280

విద్యా అర్హత:

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (డెయిరింగ్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10 వ తరగతిలో ఉత్తీర్ణత తో పాటుగా ఫుడ్ ప్రొడక్షన్‌లో ఐటిఐతో సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (ల్యాబ్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10 వ తరగతిలో ఉత్తీర్ణత తో పాటుగా న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సు సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (పశుసంవర్ధక): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10 వ తరగతిలో ఉత్తీర్ణత తో పాటుగా పశుసంక్షేమం / పశుసంవర్ధక మరియు పాడి పశువుల శిక్షణ సర్టిఫికేట్ కోర్సుకలిగి ఉండవలెను.

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (అడ్మిన్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 12 వ తరగతిలో ఉత్తీర్ణత లేదా తత్సమాన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండవలెను.

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (మార్కెటింగ్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10 వ తరగతిలో ఉత్తీర్ణత తో పాటుగా బేకరీ మరియు ఆహార పదార్ధాల మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్సుకలిగి ఉండవలెను.

సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (ఇంజనీరింగ్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10 వ తరగతిలో ఉత్తీర్ణత తో బాయిలర్ సహాయకులు గ్రేడ్ II/ III  గా డైరెక్టర్ ఆఫ్ బాయిలర్ చెన్నై జారీచేసిన సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.

దరఖాస్తు చేయు విధానం:  

ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా నమోదు  చేసుకోనవచ్చు

పూర్తీ వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరిచిన సమాచారాన్ని చూడగలరు.

అధికారిక వెబ్ సైట్ లింక్

BECIL Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021

BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్  ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్  ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]

మరింత సమాచారం కోసం
UCIL Recruitment

51 Mining Mate UCIL Recruitment 2021

51 Mining Mate UCIL Recruitment 2021 అటామిక్ ఎనర్జీ విభాగం పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) మైనింగ్ మేట్ పోస్టుకు నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్ సైట్ నందు ucil.gov.in  లో విడుదల చేసింది. 51 Mining Mate UCIL Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు http://www.ucil.gov.in/job.html ఇవ్వబడిన వివరాల ప్రకారం […]

మరింత సమాచారం కోసం
BEML Recruitment

BEML Junior Executive Recruitment 2021

BEML Junior Executive Recruitment 2021 బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతుంది. BEML Junior Executive Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా  అధికారిక వెబ్ సైట్ నందు https://www.bemlindia.in   లో మే 18 నుండి 01 జూన్ 2021 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!