Month: June 2021

BECIL Supervisors Recruitment 2021
BECIL Supervisors Recruitment 2021 బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (బీసీఎల్) సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్, హ్యాండిమాన్ / లోడర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2021 లోపు ఆన్ లైన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL Supervisors Recruitment 2021 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్ సైట్ నందు https://becilregistration.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క […]
మరింత సమాచారం కోసం