Day: February 18, 2021

BARC JRF

BARC భాబా అటామిక్ రీసెర్చ్ JRF 105 పోస్టులు

BARC –  భాబా అటామిక్ రీసెర్చ్ JRF 105 పోస్టులు ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) భౌతిక, రసాయన మరియు జీవ శాస్త్ర విభాగాలలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (జె.ఆర్.ఎఫ్) 105 పోస్టులకు నియామకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆసక్తి గల అభ్యర్థుల నుండి కోరింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు  31 మార్చి  2021 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!