Day: January 21, 2021

National Book Trust_recruitment

నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌.బి.టి) లో శాశ్వత ప్రాతిపదిక నియామకాలు

నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌.బి.టి) లో శాశ్వత ప్రాతిపదిక నియామకాలు నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌.బి.టి) అసిస్టెంట్ డైరెక్టర్, ఎడిటోరియల్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది(ప్రకటన నెం. EST./43/2020). ప్రధాన కార్యాలయం డిల్లీ మరియు ప్రాంతీయ కార్యాలయాలు అయిన  బెంగళూరు, ముంబై మరియు కోల్‌కతా నగరాలలో ఎంపిక అయిన అభ్యర్ధులకు పోస్టింగ్ ఇవ్వబడును. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు 15 ఫిబ్రవరి 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌.బి.టి) […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!