Day: January 18, 2021

Railway BLW Apprentice

బనారస్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి లో అప్రెంటిస్ నియామకాలు

బనారస్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి లో అప్రెంటిస్ నియామకాలు ఇండియన్ రైల్వే బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బిఎల్‌డబ్ల్యూ) నోటిఫికేషన్ నంబర్ 44 వ బ్యాచ్ అప్రెంటిస్ ద్వారా వివిధ పోస్టులకు నియామకానికి దరఖాస్తులనుకోరింది. ఆసక్తి మరియు అర్హత  గల అభ్యర్థులు 2021 ఫిబ్రవరి 15 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటిఐ, నాన్ ఐటిఐ కేటగరీ వారిగా మొత్తం 374 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్షలో మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!