Day: January 4, 2021

Telugu Guruji Tech News

తెలుగు గురూజీ 04 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు

FAU-G ఆన్ లైన్ గేమ్ ఎంతో కాలం తర్వాత జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం రోజున FAU-G భారతదేశంలో విడుదల కాబోతుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ FAU-G ఆటకు కొత్త ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఖత ద్వారా విడుదల చేశారు. PUBG మొబైల్ గేమ్ కు ప్రత్యామ్నాయం గా  FAU-G ను పరిగణ లోకి తీసుకోవచ్చు. మొదట అక్టోబర్‌లో విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ నెలలో విడుదల కాదం విశేషం. ప్రముఖ చైనా […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!