Day: December 19, 2020

Daily Telugu Tech

19.12.2020 టెక్ వార్తల (Daily Telugu Tech) ముఖ్యాంశాలు

ఈ రోజు జరిగిన కొన్ని సాంకేతిక విషయాలను టెక్ వార్తల లో తెలుసుకునే Daily Telugu Techప్రయత్నం చేద్దాం సైబర్‌పంక్ 2077 గేమ్ కొన్న వారి యొక్క డబ్బులు వెనక్కు తెరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తుందని మైక్రోసాఫ్ట్ కు చెందినా యక్స్ బాక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. మైక్రోసాఫ్ట్ తన మైక్రోసాఫ్ట్ స్టోర్ వెబ్ సైట్ ద్వారా గేమ్ ను కొనుగోలు చేసిన ఎవరికైనా ఇప్పుడు సైబర్‌పంక్ 2077 నగదు ను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. కంపెనీ […]

మరింత సమాచారం కోసం
BARC Stipendiary Trainee Recruitment

160 ఖాళీలకు బార్క్ స్టైపెండియరీ ట్రైనీ నియామకాలు BARC Stipendiary Trainee Recruitment

BARC Stipendiary Trainee Recruitment భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) BARC Stipendiary Trainee Recruitment తారాపూర్ మరియు కల్పక్కం లోని స్టైపెండియరీ ట్రైనీ పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిసెంబర్ 15 నుండి 2021 జనవరి 31 వరకు బార్క్ స్టైపెండియరీ ట్రైనీ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.barc.gov.in వెబ్ సైట్ లో సమాచారం అందుబాటు  లో ఉంది […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!