Day: December 16, 2020

DHFWS-Guntur

గుంటూరు జిల్లా DHFWS-Guntur లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ నియామక నోటిఫికేషన్

గుంటూరు జిల్లా నందు DHFWS-Guntur కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ (ఎంబిబిఎస్) పోస్టుకు నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  జిల్లా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ సమితి (డిహెచ్‌ఎఫ్‌డబ్ల్యుఎస్), గుంటూరు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జిల్లా మెడికల్‌లో మెడికల్ ఆఫీసర్ (ఎంబిబిఎస్) పోస్టుకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అభ్యర్ధులు DHFWS – Guntur- Medical Officer Recruitment  23 డిసెంబర్ 2020  లోపు  దరఖాస్తు చేసుకోవచ్చు. […]

మరింత సమాచారం కోసం
DSUIB

డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ DSUIB JE జూనియర్ ఇంజనీర్ కోసం 100 పోస్టుల నియామకాలు

డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (డి.యు.సి.ఐ.బి) DSUIB JE జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అభ్యర్ధులు  23 డిసెంబర్ 2020  లోపు  దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ మరియు  ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఇంజనీర్ 100 ఖాళీలు భర్తీ చేయబడతాయి. నోటిఫికేషన్ యొక్క ప్రధాన వివరాలు Telugu Guruji ద్వారా మీకోసం డిల్లి అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!