Day: December 15, 2020

Daily Telugu Tech

15.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

స్పాటిఫై ప్రీమియం మినీ అని పిలువబడే కొత్త ప్లాన్‌ను స్పాటిఫై ఇన్ ఇండియా లో ప్రవేశపెట్టింది. కొత్త చందా ప్రణాళికను రోజుకు 7 రూపాయలకు మరియు వారానికి 25 రూపాయలకు అందేలా ప్రణాళిక ఇస్తోంది. అలాగే రూ .119 కు నెల వారి చందా తో కూడా లభిస్తుంది.  దానితో పాటు ఇద్దరికి లేదా నలుగురికి సరిపడేలా ఫ్యామిలీ ప్లాన్ లను కూడా పెట్టింది.  స్పాటిఫై యొక్క ప్రీమియం మినీ మొబైల్ ఫోన్ వినియోగదారులను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది […]

మరింత సమాచారం కోసం
WBPSC Audit & Account Service Recruitment

వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు లో WBPSU 50 పోస్టుల నియామకాలు WBPSC Audit & Account Service Recruitment

WBPSC Audit & Account Service Recruitment వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU లో ఆడిట్ మరియు అకౌంట్స్ విభాగము నందు 50 పోస్టులకు నియామకాల కోరకు  దరఖాస్తులను కోరింది. పశ్చిమ బెంగాల్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్దులనుండి కోరుతుంది. అభ్యర్ధులు  30 డిసెంబర్ 2020  లోపు  దరఖాస్తు చేసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ లో ఫైనాన్స్ డిపార్టుమెంటు WBPSU […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!