Day: December 12, 2020

Daily Telugu Tech

12.12.2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు తెలుసుకోండి

షియోమి రెడ్‌మి-9 పవర్ ఫోన్ ను డిసెంబర్ 17 న మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ ద్వారా విడుదల చేయబోతుంది. ఇప్పటికే అమెజాన్‌ లో నోటి ఫైమీ అనే సంకేతం తో కనపడుతుంది. ఇప్పటికే షియోమి రెడ్‌మి 9 ఎ, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి నోట్ – 9, రెడ్‌మి నోట్ – 9 ప్రో  కలిగి పేర్లతో మొబైల్ ఫోనే విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఇవి 15,000 లోపు […]

మరింత సమాచారం కోసం
LOGO

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఫిజిసిస్ట్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 34 పోస్టులకు నియామకాలు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఫిజిసిస్ట్ మరియు ఇతర పోస్టులకు 34 పోస్టులకు నియామకాల కొరకు నోటిఫికేషన్ జారి చేసింది. ఆసక్తి మరియు అర్హుత గల అభ్యర్థులు 31 డిసెంబర్  2020 లోపు దరఖాస్తు చేసుకొనవలెను.  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)  ముఖ్యమైన తేదిలు ఇలా ఉన్నాయి ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదీ: 11 డిసెంబర్  2020 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్  2020 […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!