Day: November 30, 2020

NIELIT Logo

యన్.ఐ.ఇ.యల్.ఐ.టి 49 శాస్త్రవేత్తల నియామకాల నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (యన్.ఐ.ఇ.యల్.ఐ.టి) సైంటిస్ట్ ‘బి’ మరియు సైంటిస్ట్ అసిస్టెంట్ ‘ఎ’ ఖాళీల నియామకానికి ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరింది.   ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తుదారులు అభ్యర్ధులు   02 డిసెంబర్ 2020 నుండి 31 డిసెంబర్ 2020 వరకు ఆన్‌లైన్ దరఖాస్తును చేసుకొనవలెను. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 02 డిసెంబర్ 2020 (ఉదయం 11:30) ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31 […]

మరింత సమాచారం కోసం
DAE Logo

అటామిక్ ఎనర్జీ విభాగం 74 గ్రూప్.బి మరియు గ్రూప్.సి పోస్టు లకు నియామకాలు.

గ్రూప్.బి మరియు గ్రూప్.సి పోస్టులకు అటామిక్ ఎనర్జీ విభాగం (డి.ఎ.ఇ), 74 గ్రూప్.బి మరియు గ్రూప్.సి ఖాళీల నియామకానికి ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరింది.  అభ్యర్ధులు   28 నవంబర్ 2020 నుండి 27 డిసెంబర్ 2020 వరకు ఆన్‌లైన్ దరఖాస్తును చేసుకొనవలెను. ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 28 నవంబర్ 2020 ఆన్‌లైన్ దరఖాస్తుకు ముగింపు తేదీ: 27 డిసెంబర్ 2020   గ్రూప్ బి: 02 పోస్టులు స్టెనోగ్రాఫర్ Gr […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!