Day: November 20, 2020

Aavin Logo

తమిళనాడు పాల ఉత్పత్తి సహకార సంస్థ లో 460 సీనియర్ ఫ్యాక్టరీ సహాయకుల నియామకాలు.

తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను కోరడం జరిగింది.  అభ్యర్ధులు 05 డిసెంబర్  2020 లోపు దరఖాస్తు చేసుకోనవలెను. ముఖ్యమైన తేదీ: ఆన్‌లైన్ నమోదు ప్రారంభ తేదీ : 16 నవంబర్ 2020 ఆన్‌లైన్ నమోదు చివరి తేదీ : 05 డిసెంబర్ 2020 సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ ఖాళీల వివరాలు:  సీనియర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ (డెయిరింగ్): 170 పోస్టులు సీనియర్ ఫ్యాక్టరీ […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!