Day: November 19, 2020

BARC Stipendiary Trainee Recruitment

భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ 26 పోస్టులు

భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను కోరడం జరిగింది. అభ్యర్ధులు 25 నవంబర్  2020  లోపు దరఖాస్తు చేసుకోనవలెను. ముఖ్యమైన తేదీ: దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ: 25 నవంబర్  2020 పోస్టుల ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీలు :  26 పోస్టులుపోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ :  09 పోస్టులు జూనియర్ / సీనియర్ రెసిడెంట్ […]

మరింత సమాచారం కోసం
Logo

ఎన్‌.సీ.ఆర్‌.టీ.సీ నియామకాలు 52 జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు

Vacancy Notice.38/2020, Issue Date :- 13-11-2020  నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూ ఢిల్లీ వారు జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఆసక్తి గల అభ్యర్ధుల నుండి  దరఖాస్తులను కోరడం జరిగింది.  అభ్యర్ధులు 04 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోనవలెను . కంపెని వివరాలు: ప్రణాళికా సంఘం 2005 లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ కోసం బహుళ మోడల్ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి […]

మరింత సమాచారం కోసం
error: Content is protected !!