స్టాక్ మార్కెట్

Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు
Secretes to earn profits in Stock market పెద్ద రహస్యాలు డబ్బులు సంపాదించడం చాలా తేలిక అని తెలుగు సినిమా లో హీరోలు చెప్పే మాటలు విని స్టాక్ మార్కెట్ లో అతి తక్కువ పెట్టబడి తో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకునే వారికీ ఈ రహస్యాలు Secretes to earn profits in Stock market ఎంతో లాభం చేకూర్చుతాయి. నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఒక ప్రత్యేక నేర్పు. ఎంతో […]
మరింత సమాచారం కోసం
ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రారంభ మరియు అధునాతన ట్రేడర్ల కోసం ఎన్నో కంపెనీల ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే ఎవరి లాభాలు వారికీ ఉన్నాయి, అలాగే వాటిలో లోపాలు కూడా ఉన్నాయి. ఎంచుకునే ముందు పూర్తీ స్థాయి లో విశ్లేషణ తర్వాత మాత్రమే ఎంచుకోవాలి. అలాగే ఎవరో సలహా ఇచ్చారని మాత్రం తీసుకోవడం ఎంతో ప్రమాదం. చాలా మంది మార్కెట్లో మా రిఫరల్ ద్వారా తీసుకుంటే ఉచిత కాల్స్ ఇస్తామని చెప్తుంటారు. అలాంటి […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు సంపాదించాలంటే చేయకూడని నవరత్నాలు అనిపించే పనులు
మీరు ఈ వ్యాసం పేరు చదివి ఆశ్చర్యపోకండి… ఎవరైనా ఎక్కువ లాభాల కోసం ఎదో ఒకటి చెప్తుంటారు. కానీ మనకి కావాల్సింది లాభాలు కాదు, ముందు నష్టాలు రాకుండా ఉండాలి. ఈ విషయాన్ని ఎవరు గమనించరూ, అంటే మన పెట్టుబడి స్థిరం గా ఉంటె లాభం ఈ రోజు కాకుండా రేపు అయినా వస్తుంది. నష్టాలను తగ్గించుకుంటూ లాభాలు రావాలంటే చేయకూడని పనులు ఈ క్రింద తెలుపబడినవి. సరైన పరిశోధన లేకుండా ఎటువంటి షేర్లు కొనరాదు లేదా […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకాలు Best Books to learn stock market
Best Books to learn stock market స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం తప్పక చదవవలసిన పుస్తకాలు One Up On Wall Street ఈ పుస్తకం రచయిత పీటర్ లించ్ ఒక అమెరికన్ పెట్టుబడిదారు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్. 1977 మరియు 1990 మధ్య ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాగెల్లాన్ ఫండ్ నిర్వాహకుడిగా, లించ్ సగటున 29.2% వార్షిక రాబడిని సాధించాడు, ఇది స్టాక్ మార్కెట్ సూచికను రెట్టింపు చేయడం మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కలిగిన […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్లో మీరు తెలుసుకోవలసిన మరి కొన్ని ముఖ్యమైన పదాలు.
స్టాక్ మార్కెట్ పైన అవగాహనా కోసం మీకు కొన్ని పదాలు ఇవ్వడం జరిగినది. అలాగే ఇప్పుడు మరి కొన్ని ముఖ్యమైన పదాలు మీకోసం. మీరు ఈ పోస్ట్ మొదటి సరి కనుక చూస్తున్నట్టు ఉంటే మీరు దీనికి ముందు ఇవ్వబడిన పదాలు చదివి తరువాత ఇవి చదివే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఇవి సులభంగా అర్థం అవుతుంది. దాని కోసం ఈ లింక్ క్లిక్ చేయండి Blue chip stocks (బ్లూచిప్ స్టాక్స్) : ఇవి […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలంటే తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన పదాలు.
స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలంటే తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన పదాలు. యు ట్యూబ్ వీడియో వల్లనో కానీ, డిజిటల్ మార్కెటింగ్ వల్లనో కాని ఎంతో మంది సులువుగా డబ్బు సంపాదించాలని ఉద్దేశ్యం తో స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెడుతుంటారు. అందులో కొంతమంది ఏమి తెలియకుండానే వారి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వారికి స్టాక్ మార్కెట్ చివరికి అందని ద్రాక్ష లా మారిపోతుంది లేదా అదొక భూతం లా మారుతుంది. స్టాక్ మార్కెట్ గురుంచి తెలుసుకోవాలంటే అందులో వాడే పదాలను తెల్సుకోవాలి. […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్ తేది.05.11.2020 గురువారం ఏమి జరిగింది ?
అదేదో సినిమా లో చెప్పినట్టు “వార్ వన్ సైడ్ అయిపోతుంది” సరిగ్గా అలాగే జరిగింది. అకస్మాత్తుగా మార్కెట్ ఆకాశమే హద్దుగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు డెమొక్రాటిక్ పార్టీకి అనుకూలంగా కదులుతున్నాయనే అంచనాతో దేశీయ మార్కెట్ ప్రపంచ మార్కెట్‌తో కలిసి 8 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈరోజు నిఫ్టీ -50, 12062.40 పాయింట్లు తో ప్రారంభించి 12120.30 పాయింట్లు తో ముగిసి 153.90 పాయింట్లు లాభపడింది అయితే ఒకటే లక్ష్యం గా పైకి ఒకే సారి […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు తెలుసుకోవలసిన ఏడు వెబ్సైట్లు
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు తెలుసుకోవలసిన ఏడు వెబ్సైట్లు ఇంటర్నెట్ రకరకాల సమాచారం తో నిండి ఉంది. మీరు అక్కడ టన్నుల కొద్దీ సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు. ఏదేమైనా, ఈ సంఖ్య పెరిగేకొద్దీ, మీరు చూసే వెబ్ సైట్ అన్ని ఒకే రోజులో గుర్తుంచుకోవడం చాల కష్టం అనే చెప్పాలి. భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల కోసం ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. అందులో కొన్ని వెబ్ సైట్స్ మాత్రమే ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మీరు వీటిని ఉపయోగించి అన్ని […]
మరింత సమాచారం కోసం
స్టాక్ మార్కెట్ నిఫ్టీ -50 తేది.04.11.2020 బుధవారం ఏమి జరిగింది ?
ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడే క్రమంలో ఈ భారీ ఒడిదుడుకులు అనుకుంటున్నాం, సరిగ్గా అలాగే జరిగింది ఈ రోజు స్టాక్ మార్కెట్ కొంచెం ఒడిదుడుకులతో ఇబ్బంది పెట్టింది అని చెప్పుకోవాలి. ఈరోజు నిఫ్టీ -50 11783.35 పాయింట్లు తో ప్రారంభించి 11908.50 పాయింట్లు తో ముగిసి 95 పాయింట్లు లాభపడింది అయితే ఎవరూ ఊహించినట్టు ఉదయం మొదటి అరగంట మార్కెట్ పెరిగిపోతుందని ఆశించిన వాళ్ళందరూ ఎంతో భావోద్వేగానికి గురి కావాల్సి వచ్చింది. లాభాలు, నష్టాలూ అంటేనే […]
మరింత సమాచారం కోసం