టెక్ వార్తలు

FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్
FAU-G అంటే ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ అనే ఒక మొబైల్ గేమ్. దీనిని బెంగళూరు కు చెందిన nCore గేమ్స్ అభివృద్ధి చేసినది. దీనిని ఆన్లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ లా రూపొందించారు. 26 జనవరి ని ఈ ఆట భారతదేశంలోని ప్లే స్టోర్‌లో విడుదల చేయడం జరిగింది. అయితే 24 గంటలలోపు అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా […]
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 20 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
#GalaxyS21Ultra సామ్ సంగ్ సరి కొత్త గాలక్సీ యస్-21 అల్ట్రా మార్కెట్ లో విడుదల కు ముందే అమ్మకాలను ప్రారంభించినట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. ఈ ముందస్తు అమ్మకాల ద్వారా వినియోగదారులకు సుమారు రూ.20000/- లాభాలు చేకుర్చుతునట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ లో మొట్ట మొదటి తెలుగు వెబ్ సిరీస్ రాబోతున్నట్లు అది కూడా ఫిబ్రవరి 19 విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించింది. దీని తో పాటు చిన్న 36 […]
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 19 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
అమెజాన్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. #AmazonGreatRepublicDaySale ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 23 వరకు మూడు రోజుల పాటు జరుగబోతుంది. ఇది ఇలా ఉంచితే వినియోగదారులు వేటిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ లో కూడా రేపుల్క్ రిపబ్లిక్ డే స్పెషల్ అమ్మకాలను రేపటి నుండి ప్రారంభించబోతుంది. ఈ అమ్మకాలు ఈ నెల 20 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగబోతుంది. దీని పైన […]
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 08 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
ప్రసిద్ధ చైనా మొబైల్ కంపెనీ వన్ ప్లస్ ఇప్పుడు ఫిట్నెస్ బ్యాండ్ ను విడుదల చేయబోతుంది. ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ధర మాత్రం రూ.2500/- దగ్గరలో ఉండబోతుందని ఇప్పటికే గుసగుసలు వస్తున్నాయి. దీని పై వన్ ప్లస్ మాత్రం 11 జనవరి ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబోతునట్లు ట్విట్టర్ లో ప్రకటించింది.
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 07 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశంలో రూపకల్పన మరియు తయారు చేసిన Z1 ను లావా మొబైల్స్ తన మొట్టమొదటి జెడ్-సిరీస్ స్మార్ట్ఫోన్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రోజు లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించిన కొత్తగా ఇండియా ఫోన్లను లాంచ్ చేయడాన్ని కంపెనీ టీజ్ చేసింది. లావా వినియోగదారులను కొనుగోలు చేయడానికి ముందు వారి ఫోన్లను ఏ వ్అధముగా ఉండాలో ఎంచుకునే సదుపాయం కల్పిస్తుంది. వాటిలో ముఖ్యం గా వెనుక మరియు ముందు వైపున […]
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 06 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
ఈ ఏడాది ప్రారంభంలో షియోమి నుండి విడిపోయిన పోకో ఇప్పుడు పోకో ఎం 2 మరియు పోకో సి 3 లపై ధరల తగ్గింపును బుధవారం ట్విట్టర్ లో ప్రకటించింది. పోకో ఎం 2 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 6 జిబి ర్యామ్ ఫోన్లలో ఒకటిగా ఉంది పాత ధర రూ .10,999 నుండి ఇప్పుడు రూ .9,999 కు అందుబాటు లో ఉంది. పోకో సి-3 ఇప్పుడు 32 జిబి వేరియంట్‌కు రూ .7,499 వద్ద […]
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 05 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
విప్లవాత్మక గెలాక్సీజొల్డ్ 2 5 జి (రెడీ) అనంతమైన అవకాశాల కోసం ఇప్పుడు మీరు కూడా దీనిని సొంతం చేసుకోండి EMI ప్రారంభం ₹ 12499. అంటూ samsung ట్విట్టర్ లో ప్రకటించింది. ఇది మడిచి ఉంచే టాబ్లెట్ గా కూడా మనం వాడుకోవచ్చు. షియోమి భారత దేశం లో సరికొత్త Mi10i ని ఈ రోజే విడుదల చేసింది. దీనిని ThePerfect10 అని పరిచయం చేసింది. దీని ప్ధరారంభ ర రూ.20,999/- ప్రకటించింది 108 ఎంపీ […]
మరింత సమాచారం కోసం
తెలుగు గురూజీ 04 వ జనవరి 2020 టెక్ వార్తల ముఖ్యాంశాలు
FAU-G ఆన్ లైన్ గేమ్ ఎంతో కాలం తర్వాత జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం రోజున FAU-G భారతదేశంలో విడుదల కాబోతుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ FAU-G ఆటకు కొత్త ట్రైలర్‌ను తన ట్విట్టర్ ఖత ద్వారా విడుదల చేశారు. PUBG మొబైల్ గేమ్ కు ప్రత్యామ్నాయం గా FAU-G ను పరిగణ లోకి తీసుకోవచ్చు. మొదట అక్టోబర్‌లో విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ నెలలో విడుదల కాదం విశేషం. ప్రముఖ చైనా […]
మరింత సమాచారం కోసం
19.12.2020 టెక్ వార్తల (Daily Telugu Tech) ముఖ్యాంశాలు
ఈ రోజు జరిగిన కొన్ని సాంకేతిక విషయాలను టెక్ వార్తల లో తెలుసుకునే Daily Telugu Techప్రయత్నం చేద్దాం సైబర్‌పంక్ 2077 గేమ్ కొన్న వారి యొక్క డబ్బులు వెనక్కు తెరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తుందని మైక్రోసాఫ్ట్ కు చెందినా యక్స్ బాక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. మైక్రోసాఫ్ట్ తన మైక్రోసాఫ్ట్ స్టోర్ వెబ్ సైట్ ద్వారా గేమ్ ను కొనుగోలు చేసిన ఎవరికైనా ఇప్పుడు సైబర్‌పంక్ 2077 నగదు ను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. కంపెనీ […]
మరింత సమాచారం కోసం
17.12.2020 టెక్ వార్తల (Daily Telugu Tech) ముఖ్యాంశాలు
ఈరోజు జరిగిన టెక్నాలజీ సంభందించిన వార్తల లో కొన్నిDaily Telugu Tech ముఖ్యాంశాలు Daily Telugu Tech గూగుల్ భారతీయ వినియోగదారుల కోసం తన సేవలను ప్రారంభించనున్నట్లు కొన్ని కొత్త ఫీచర్లను ట్విట్టర్ లో ప్రకటించింది. గూగుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి వినియోగదారులకు సహాయపడే నాలుగు కొత్త భాషా లక్షణాలు వీటిలో ఉన్నాయి మరియు వివిధ భాషలలోని వినియోగదారు ప్రశ్నలను బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఇప్పుడు గూగుల్ కొత్త లెన్స్ ఫీచర్‌ను తీసుకువచ్చింది […]
మరింత సమాచారం కోసం